ఒక ఉన్నత పాఠశాలప్రధానోపాధ్యాయునిశ్రీమతిగా
రకరకాలమనస్తత్వ్వాలను అలవర్చుకున్న పిల్లల తల్లిగా
ఎన్నెన్నోఆటుపోట్లనెదుర్కొన్న ఓఅమృతమూర్తిని గూర్చి ప్రస్తావించుకుని
నెలరోజులయినా కాక ముందే ఆ ఆమ్మనుకలుసుకుని పాదాభివందనం చేయాలని వుందని మనవిచేసాను, ఈ శీర్షికలో--ఆమె సహనానికి సోదాహరణమనీ చెప్పుకున్నాను. ఆత్ల్లిని గుర్చితెలుసుకుందామని
నిన్న ఆమె గారి పెద్దకొదుకు ఓ డాక్టర్ మిత్రుడిని అడిగాను అమ్మ గరిని చూదాక్లనిపిస్తుంది ఎక్కడున్నారు? ఎలాగున్నారు అని ఉత్కంఠావహంగా--- కానీ వచ్చిన ప్తత్యుత్తరం మాత్రం ఓ కన్నీటి తుఫానును సృష్టించింది.
ఆమె ఈ సంవత్సరం మొదట్లో జనవరి 21 నాడు పరమపదించారని
తెలిసి మ్రాంపడిపోయాను.అదేరోజు ఆమె ప్రాణంకన్నా మిన్నగా
ప్రేమింఛి అనుభూతుల ఆనందాలను పంచుకున్న భర్త గారి పుట్టిన రోజుట.
ఒక జయంతినాడే ఒక వర్ధంతి--విషాదాశ్రువులతో---

=========================================
No comments:
Post a Comment